Monday, 6 January 2014

మండల సమాచారం

జనాభా :
2011 జనాభా లెక్కల ప్రకారం మందమర్రిలో 13,864కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 66,596 మంది ప్రజలు నివసిస్తున్నారు.అందులో పురుషులు : 33,950  మంది. స్త్రీలు :32,646 మంది.అలాగే ఈ మండలంలోని క్యాతన్ పల్లి మేజర్ గ్రామ పంచాయితీ పరిధిలో 9,057 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 42,273 మంది ప్రజలు నివసిస్తున్నారు. వారిలో పురుషులు :21,631 మంది. స్త్రీలు : 20,642  మంది. 


రోడ్లు-రవాణా:
మందమర్రిలో 28  కిలోమీటర్ల BT 38 కిలోమీటర్ల  CC రోడ్లు, 20 కిలోమీటర్లు మెటల్ రోడ్లు ఉన్నాయి. మందమర్రిలో నాలుగు గ్రామాలకి బస్సు నడవని పరిస్థితి ఉంది.

వైద్య సౌకర్యాలు : 
మందమర్రిలో ఒక ఆరోగ్య కేంద్రం, 10 ఉపకేంద్రాలు ఉన్నాయి.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers