SSC :
INTERMEDIATE :
ఫలితాలుండే కొన్ని వెబ్‌సైట్లు... http://examresults.ap.nic.in, http://results.egg.gov.in,
www.apit.ap.gov.in,
www.vidyavision.com,
www.vidyavision.co.in
www.schools9.com,
www.manabadi.com,
www.manabadi.co.in,
www.results.manabadi.co.in, www.results.educationandhra.com, www.resumedropbox.com,
www.iitjeeforum.com .
ఈ-సేవా కేంద్రాల్లోని 'పరిష్కారం కాల్ సెంటర్' ద్వారా ఫలితాలను రాష్ట్రంలో ఏ ప్రాంతంలోని బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్‌ద్వారానైనా 1100కు డయల్ చేసి తెలుసుకునే సదుపాయం కల్పించారు.
అలాగే రాష్ట్రంలోని ల్యాండ్‌లైన్/మొబైల్ నుంచి 18004251110కు ఫోన్ చేసి కానీ, ఈ-సేవ/మీసేవ/రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్ల నుంచిగానీ తెలుసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్/మొబైల్ ద్వారా ఎస్టీడీ కోడ్ లేకుండా 1255225 నంబరుకు డయల్ చేయాలి. ఎయిర్‌టెల్ వినియోగదారులు 543212222 నంబరుకు.. వొడాఫోన్ వినియోగదారులు 56731, ఐడియా వినియోగదారులు 5545678, టాటా వినియోగదారులు 129660, రిలయన్స్ వినియోగదారులు 56566, టాటా జీఎస్ఎం వినియోగదారులు 54321234, యూనినార్ వినియోగదారులు 51234, ఎయిర్‌సెల్ వినియోగదారులు 52800, ఇతరులు 505101096..
DEGREE:
PG COURSES:
ENTRANCE EXAMS RESULTS :
TTC/D.Ed :
APRJC-POLYTECHNIC :
EAMCET
ICET :
అలాగే వివిధ పరీక్షల ఫలితాలను
www.eenadu.net
www.sakshieducation.com
www.pratibhaplus.com
www.andhrajyothy.com లలో కూడా చూసుకోవచ్చు.
INTERMEDIATE :
విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ ప్రజల సౌకర్యార్థం ఈ మధ్య మార్కులు/గ్రేడులతో సహా ఫలితాలను ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.
ఫలితాలుండే కొన్ని వెబ్‌సైట్లు... http://examresults.ap.nic.in, http://results.egg.gov.in,
www.apit.ap.gov.in,
www.vidyavision.com,
www.vidyavision.co.in
www.schools9.com,
www.manabadi.com,
www.manabadi.co.in,
www.results.manabadi.co.in, www.results.educationandhra.com, www.resumedropbox.com,
www.iitjeeforum.com .
ఈ-సేవా కేంద్రాల్లోని 'పరిష్కారం కాల్ సెంటర్' ద్వారా ఫలితాలను రాష్ట్రంలో ఏ ప్రాంతంలోని బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్‌ద్వారానైనా 1100కు డయల్ చేసి తెలుసుకునే సదుపాయం కల్పించారు.
అలాగే రాష్ట్రంలోని ల్యాండ్‌లైన్/మొబైల్ నుంచి 18004251110కు ఫోన్ చేసి కానీ, ఈ-సేవ/మీసేవ/రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్ల నుంచిగానీ తెలుసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్/మొబైల్ ద్వారా ఎస్టీడీ కోడ్ లేకుండా 1255225 నంబరుకు డయల్ చేయాలి. ఎయిర్‌టెల్ వినియోగదారులు 543212222 నంబరుకు.. వొడాఫోన్ వినియోగదారులు 56731, ఐడియా వినియోగదారులు 5545678, టాటా వినియోగదారులు 129660, రిలయన్స్ వినియోగదారులు 56566, టాటా జీఎస్ఎం వినియోగదారులు 54321234, యూనినార్ వినియోగదారులు 51234, ఎయిర్‌సెల్ వినియోగదారులు 52800, ఇతరులు 505101096..
ఫోన్‌చేసి తెలుసుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు.. INTER అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, రోల్ నంబర్ టైప్ చేసి 53345కు లేదా 53346 నంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయాలి. ఇతరులు... IPE1 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, హాల్‌టిక్కెట్ నంబర్ టైప్ చేసి 5676750కి ఎస్సెమ్మెస్ చేయాలి. ఒకేషనల్ ఫలితాలకుIPEV1 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, హాల్‌టిక్కెట్ నంబర్ టైప్ చేసి 5676750కి ఎస్సెమ్మెస్ చేయాలి.
DEGREE:
PG COURSES:
ENTRANCE EXAMS RESULTS :
TTC/D.Ed :
APRJC-POLYTECHNIC :
EAMCET
ICET :
అలాగే వివిధ పరీక్షల ఫలితాలను
www.eenadu.net
www.sakshieducation.com
www.pratibhaplus.com
www.andhrajyothy.com లలో కూడా చూసుకోవచ్చు.
No comments:
Post a Comment