హాయ్ ఫ్రెండ్స్ .....
ఆదిలాబాద్ జిల్లా లోని మన చెన్నూర్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తూనే, దానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ని , ఖ్యాతిని తేవాలన్న సదుద్దేశంతో నేను ముందుగా ఈ సైట్ రూపొందించాను..
The first and the best website that contains all details about chennur constituency and its history and importance.
ఆదిలాబాద్ జిల్లా లోని మన చెన్నూర్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తూనే, దానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ని , ఖ్యాతిని తేవాలన్న సదుద్దేశంతో నేను ముందుగా ఈ సైట్ రూపొందించాను..
ఈ సైట్ లో మన చెన్నూర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని,( విద్య ,ఉద్యోగ .వ్యవసాయ ,వాణిజ్య ,వైద్య , రవాణా, పరిపాలన, వినోదాలకు సంబంధిచిన )పొందుపరచడమే కాకుండా .. మనకు నిత్య జీవితంలో ఉపయోగపడే అనేక విషయాలని పొందుపరచడం జరుగుతోంది ..
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ..విద్యార్థులకు ఇది ఒక కల్ప తరువు లాగ ఉపయోగ పడుతుందని చెప్పవచ్చు ....అలాగే ప్రతిభ గల కళాకారులకు ఇది ఒక చక్కని వేదికలాగా మారుతుంది ...
ఇటువంటి ఒక మహా కార్యంలో మిమ్మల్ని కూడా భాగాస్వామ్యులని
చేయాలనేది నా ఆకాంక్ష ...

కాబట్టి మన చెన్నూర్ నియోజక వర్గంలోని ఏదైనా గ్రామానికి లేదా సంఘటనకి సంబంధించిన లేదా ప్రతిభ గల వ్యక్తులకి సంబంధించిన సమాచారాన్ని గాని ఫోటోలను .., వీడియో లను గాని మాకు పంపండి ..
వాటిని స్కాన్ చేసి,వెబ్ సైట్ లో పెట్టాక వెంటనే మీవి మీకు తిరిగి ఇవ్వబడును .అలాగే మీ పేరును వెబ్ సైటులో ప్రముఖంగా ప్రచురిస్తాం కూడా ..
ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ దగ్గరున్న అమూల్యమైన సమాచారాన్ని మాకు పంపండి ...చెన్నూర్ యొక్క అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి ..
మీ దగ్గరున్న సమాచారాన్ని , ఫోటోలను , వీడియో లను
వాటిని స్కాన్ చేసి,వెబ్ సైట్ లో పెట్టాక వెంటనే మీవి మీకు తిరిగి ఇవ్వబడును .అలాగే మీ పేరును వెబ్ సైటులో ప్రముఖంగా ప్రచురిస్తాం కూడా ..
ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ దగ్గరున్న అమూల్యమైన సమాచారాన్ని మాకు పంపండి ...చెన్నూర్ యొక్క అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి ..
క్రింది చిరునామాకు పంపండి ..
బొడ్డు మహేందర్
s/o ఆగయ్య
ఆదర్శ నగర్
చెన్నూర్
చెన్నూర్
ph: 9963427242
email: chennurweb@gmail.com
Congrats Mahender
ReplyDelete