About Me

హాయ్ ..ఫ్రెండ్స్ ..
ఈ website ని వీక్షించినందుకు ముందుగా , 
మీ అందరికీ నా ధన్యవాదాలు..

నా పేరు మహేందర్. ఇంటి పేరు బొడ్డు. నేను ఇదే చెన్నూర్ లోని కుమ్మరిబొగుడ ప్రాంతం లో పుట్టాను.. ఇది నా స్వస్థలం.. 
నా తల్లి దండ్రులు : బొడ్డు ఆగయ్య - కమల. వారికి నేను మొదటి సంతానం..నాకు ఇద్దరు తమ్ముళ్ళు.
వారి పేర్లు: రవీందర్ ,సురేందర్ ..
ఇక నా గురించి అయితే...
నేను ఇంటర్మీడియట్ వరకి ఇక్కడే సాయిమమత హై స్కూల్ & చిన్న మున్షి జునియర్ కాలేజిలో చదువుకున్నాను ..
                           నాకు తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం..
నేను ఇప్పటి వరకి దాదాపుగా 500+ కవితలు రాసాను..
ప్రస్తుతం నేను సూర్య ఆదివారం సంచికలో ప్రాస -పదనిస అనే పజిల్ కాలమ్ ని రాస్తున్నాను ..అలాగే అప్పుడప్పుడు నేను రాసిన పేరడీ పాటలు, కవితలు ,పజిల్స్ కూడా సూర్య,వార్త , ఆంధ్రజ్యోతి అప్పుడప్పుడు ఈనాడు పేపర్లలో వస్తాయి.. 

అలాగే బ్లాగింగ్ కూడా చేస్తుంటాను. ఇప్పటి వరకి 15 బ్లాగ్స్ రూపొందించాను.
you can see my poetry in my BLOG:
www.boddumahender.com
నా ఇతర బ్లాగ్స్ లో కొన్ని :
www.o-mylove.com/
http://targetdsc.blogspot.com/
http://appscgroup1n2.blogspot.in 


ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర -టివి,నాటక రంగ అభివృద్ధి సంస్థ మొదటిసారిగా నిర్వహించిన సినీగీతరచన  అధ్యయన శిబిరంలో పాల్గొన్నప్పుడు నాకు సర్టిఫికేట్ ప్రధానం చేస్తున్న సి.నారాయణ రెడ్డి,అక్కినేని నాగేశ్వర్ రావు గార్లు.  

MAHENDER,not only a young telugu boy.....,
a versatile personality
M: Majestic&Magnanimous

A: Affectionate&Aducious
H: Humble&Honest
E: Energetic&Enthusiastic
N: Nice&Noble
D: Decent&Dignified
E: Eloquent&Erudite
R: Rich&Romantic.

and follow me at twitter
http://twitter.com/telugu_master
http://twitter.com/tricksmahendra

and recieve my messages through SMS
http://smsgupshup.com/groups/Tricks_mahendra

***************************************************
My Life is like an open Book. 
It depends on how you read me..
Dont judge me by my cover.
Look in and Discover..


No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers