నిరుద్యోగ యువతీ యువకులకి స్వయం ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణా సంస్థలని ప్రారంభించింది.. మన జిల్లా లో ప్రభుత్వ పరంగా ఆరు(6), ప్రైవేట్ పరంగా మరో ఆరు(6) సంస్థలు పని చేస్తున్నాయి ..
వీటిలో చేరాలంటే ముందుగా 10 రూపాయలు చెల్లించి, దరఖాస్తుని నింపాలి,, ఈ దరఖాస్తులు అన్ని I.T.I లలో లభిస్తాయి.. ఈ ఫారాన్ని పూర్తి చేసి, SSC/INTER MEMO జిరాక్స్ , కుల ధృవీకరణ , రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలని జత పరిచి ...జిరాక్స్ కాపీలని గెజిటెడ్ అధికారితో అటేస్టేషన్ చేయించాలి..
JULY31 వరకి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది..
మన ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ నిర్వహణలో ఉన్న I.T.I ల వివరాలు :
ప్రభుత్వ I.T.I ., మంచిర్యాల :
జిల్లాలో అత్యధిక కోర్సులు, విద్యార్థులున్న I.T.I మంచిర్యాలలో ఉంది..అత్యధిక సీట్లు ఈ కళాశాలలో ఉన్నాయి..
కోర్స్ పేరు సీట్ల సంఖ్య విద్యార్హత
ఎలాక్ట్రానిక్స్ 40 SSC
ఫిట్టర్ 40 SSC
ఎలక్ట్రీషియన్ 40 SSC
డీజిల్ మెకానిక్ 40 SSC
మోటార్ డ్రైవింగ్ 40 SSC
టర్నర్ 40 SSC
వెల్డర్ 40 SSC
కంప్యూటర్ 40 INTER
మరిన్ని వివరాల కోసం 9491046229 సెల్ నెంబర్ లో సంప్రదించండి..
ప్రభుత్వ I.T.I .,శ్రీరాంపూర్
కోర్స్ పేరు సీట్ల సంఖ్య విద్యార్హత
సివిల్ 40 SSC
ఎలక్ట్రానిక్స్ 40 SSC
ఫిట్టర్ 40 SSC
ఎలక్ట్రీషియన్ 40 SSC
వెల్డర్ 40 SSC
కంప్యూటర్ 20 INTER

మరిన్ని వివరాల కోసం 9491046233 సెల్ నెంబర్ లో సంప్రదించండి..
ప్రభుత్వ I.T.I .,మందమర్రి
కోర్స్ పేరు సీట్ల సంఖ్య విద్యార్హత
ఎలాక్ట్రానిక్స్ 40 SSC
ఫిట్టర్ 40 SSC
ఎలక్ట్రీషియన్ 40 SSC
వెల్డర్ 40 SSC
డ్రాఫ్ట్ మెన్ సివిల్ 20 SSC
మరిన్ని వివరాల కోసం 9491046232 సెల్ నెంబర్ లో సంప్రదించండి..
ప్రభుత్వ I.T.I .,ఉట్నూరు
గిరిజన యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించారు .. ఉట్నూర్ లోని K.B.Complex లో ఇది పని చేస్తోంది..
కోర్స్ పేరు సీట్ల సంఖ్య విద్యార్హత
ఫిట్టర్ 20 SSC
ఎలక్ట్రీషియన్ 40 SSC
వెల్డర్ 20 SSC

డ్రాఫ్ట్ మెన్ మెకానిక్ 20 SSC
స్టేనోగ్రఫ్ 20 INTER
మరిన్ని వివరాల కోసం 9491046230 సెల్ నెంబర్ లో సంప్రదించండి..
ప్రభుత్వ I.T.I .,జన్నారం
ఈ సంస్థ జన్నారంలో 2008 లో ప్రారంభమైంది.. ఏడు కోర్సుల్లో శిక్షణ నిస్తున్నారు..
కోర్స్ పేరు సీట్ల సంఖ్య విద్యార్హత
ఎలాక్ట్రానిక్స్ 20 SSC
ఫిట్టర్ 40 SSC
ఎలక్ట్రీషియన్ 40 SSC
డీజిల్ మెకానిక్ 40 SSC
డ్రెస్ మేకింగ్ 20 SSC
సివిల్ 20 SSC
కంప్యూటర్ 20 INTER
మరిన్ని వివరాల కోసం 9491046228 సెల్ నెంబర్ లో సంప్రదించండి..
ప్రభుత్వ I.T.I .,దస్నాపూర్ :

ఇది స్త్రీల కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతోంది.
ఇక్కడ క్రింది కోర్సులు నేర్పబడుతున్నాయి.
కోర్స్ పేరు సీట్ల సంఖ్య విద్యార్హత
డ్రెస్ మేకింగ్ 20 SSC
డ్రాఫ్ట్ మెన్ సివిల్ 20 SSC
ఎలాక్ట్రానిక్స్ 20 SSC
కంప్యూటర్ 20 INTER
డ్రాఫ్ట్ మెన్ సివిల్ 20 SSC
ఎలాక్ట్రానిక్స్ 20 SSC
కంప్యూటర్ 20 INTER
స్టేనోగ్రఫ్ 20 INTER
సెక్రటేరియాల్ ప్రాక్టీస్ 20 INTER
మరిన్ని వివరాల కోసం H.No.707. దస్నాపూర్ , కోళ్ళ ఫారం దగ్గర ,ఆదిలాబాద్. లో సంప్రదించండి
ప్రైవేట్ రంగంలోని కళాశాలలు :
1. రాజీవ్ గాంధి I.T.I, సోఫీనగర్ , నిర్మల్ .
1. రాజీవ్ గాంధి I.T.I, సోఫీనగర్ , నిర్మల్ .
2. సెయింట్ లూయిస్ I.T.I, బెల్లంపల్లి.
3. లెనిన్ I.T.I, కాగజ్ నగర్.
4. శక్తి I.T.I, మంచిర్యాల.
5. డింపి I.T.I, మంచిర్యాల.
6. ఆల్బర్ట్ I.T.I, రైల్వే స్టేషన్ దగ్గర,బెల్లంపల్లి.
7. నిర్మల్ (AIEE Society) ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ ,
3. లెనిన్ I.T.I, కాగజ్ నగర్.
4. శక్తి I.T.I, మంచిర్యాల.
5. డింపి I.T.I, మంచిర్యాల.
6. ఆల్బర్ట్ I.T.I, రైల్వే స్టేషన్ దగ్గర,బెల్లంపల్లి.
7. నిర్మల్ (AIEE Society) ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ ,
సోఫీ నగర్, ఆదిలాబాద్.
No comments:
Post a Comment