రైల్వే విచారణ ఫోన్ నంబర్లు :
మంచిర్యాల: 08736-254445
బెల్లంపల్లి : 08735-223298
సిర్పూర్ కాగజ్ నగర్ : 08738-238017
1331 నంబర్ కి కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
మంచిర్యాల, బెల్లంపల్లి ,సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతాల వారు రైల్వేలకి సంబంధించి సలహాలు,సూచనలు మరియు ఫిర్యాదులు చేయడానికి 040-27825102, 27821538 నంబర్లకి ఫోన్ చేయాలి.
కాజీపేట : 0870-276232
బల్లార్ష : 07172-240341
సికింద్రాబాద్: 040-27704056
విజయవాడ : 0866-2572637
ఇక భారతీయ రైల్వే విచారణ 139 .(ఏ మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నుండైనా కాల్ చేయవచ్చు. చార్జీలు వర్తించును.
రైల్వే లకి సంబంధిన పూర్తి సమాచారానికి
www.indianrailways.com
www.southcentralrailway.com
వెబ్ సైట్లని చూడండి.
e-ticket పొందే విధానం:
రైల్వే వెబ్ సైట్ www.irctc.co.in ని ఓపెన్ చేయండి.
పేరు,పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
అప్లికేషన్ లో మరోసారి పేరు, పాస్ వర్డ్ ఎంటర్ చేసి పూర్తి అడ్రస్ తో submit అన్న చోట క్లిక్ చేయండి.
plan my travel and tickets కాలమ్ ని పూర్తి చేయండి.
ఈ కాలమ్ లో routes, train, berth,ticket rate తెలుసుకొని పూర్తి చేయాలి.
టికెట్ కి డబ్బులు చెల్లించడానికి మేకింగ్ పేమెంట్ వద్ద క్లిక్ చేయాలి.
మీ డెబిట్ కార్డు వివరాలని పొందుపరిచి ,బ్యాంకు కాలమ్ ని పూర్తి చేసాక టికెట్ బుక్ చేస్కొండి.
e-టికెట్ బుక్ చేసే వారు 20Rs, యూజర్ చార్జీ చెల్లించాలి.
e-టికెట్ బుకింగ్ కి ఫోటో- ఐడెంటిటి కార్డ్ వివరాలు తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది.

No comments:
Post a Comment