Tuesday, 13 March 2012

తొలిపలుకు

నా రెండేళ్ళ కల, రెండు నెలల కృషి నేటితో ఒక మోస్తరుగా పూర్తయ్యింది.. అదే మా చెన్నూర్ గురించి website/blog పెట్టాలనే నా ఆశయం.. ఈరోజు కోసం ఎంత ఎదురుచుశానో, ఎంత తాపత్రయ పడ్డానో, నాకు మాత్రమే తెలుసు..
వెనుకబడిన జిల్లా అని మా జిల్లా గురించి, వట్టి అమాయకులు ,తెలివిలేని వాళ్ళు అని మా ప్రజల గురించి అనడం నేను విన్నాను చూశాను.. ఎప్పటికైనా మా జిల్లాని అభివృద్ధి పథంలోకి తేవాలనేది నా జీవితాశయం..దానికోసం ఎంతైనా కష్టపడుతాను.. ఇది నా మాతృ భూమి. ఆ మమకారంతోనే తొలి ప్రయత్నంగా ఈ బ్లాగ్ ని రూపొందించాను.. అయినా ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు.. చేయవలసినది..రాయవలసినది ఇంకా ఎంతో ఉంది.. నా జిల్లా కోసం, నా ఊరికోసం చేసే సేవల్లో ఇది తొలి అడుగు మాత్రమే. మీ అందరి సహాయ సహకారాలుంటే భవిష్యత్ లో మరిన్ని మంచి కార్యక్రమాలు రూపొందిస్తాను..

                                                                           
                                          ------ బొడ్డు మహేందర్ .చెన్నూర్ 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers