మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి -కళావతి దంపతుల పెద్ద కుమారుడు వినోద్. ఇతని సోదరుడు ప్రస్తుతం పెద్దపల్లి నియోజకవర్గానికి M.P. గా ఎన్నికైన వివేకానందా (వివేక్).
వినోద్ కాలేజీ రోజుల్లో క్రికెట్ బాగా ఆడేవారు.. ఆ ఆటపై మక్కువతోనే ఆయన మూడు సార్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అలాగే హైదరాబాద్ లోని డాక్టర్ B.R.అంబేద్కర్ కాలేజీ,హైదరాబాద్ కి ట్రస్టీ గా సేవలందిస్తున్నారు.3000+ విద్యార్థులకి ఉచిత విద్యని అందిస్తున్నారు.
రాజకీయ నేపథ్య కుటుంబం నుండి వచ్చిన వినోద్ మొదటిసారి 1999 లో చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసారు.
అయితే అప్పటి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి బోడ జనార్ధన్ చేతిలో 7,220 ఓట్ల తేడా తో ఓటమి పాలయ్యారు. తిరిగి 2004 లో మరోసారి ఎన్నికల బరిలో నిలిచి సమీప తెదేపా అభ్యర్థి బోడ జనార్ధన్ పై 36 వేలకి పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకి 77,240 ఓట్లు రాగా, జనార్ధన్ 40,459 ఓట్లు సాధించాడు. తండ్రి వెంకటస్వామి ఆశీస్సులతో కార్మిక శాఖా మంత్రిని పొందాడు. అనంతరం 2009 లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి నల్లాల ఓదెలు చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో వినోద్ 33,463 ఓట్లు సాధించగా నల్లాల ఓదెలు 45012 ఓట్లని పొంది వినోద్ పై విజయం సాధించారు.
ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు..
నివాస స్థలం:

H.No.12-252/2,
GouthamiNagar
Mancherial
GouthamiNagar
Mancherial
.jpg)
No comments:
Post a Comment