జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీస్ లో SSC ఉత్తీర్ణులైన వారు ,ఆపై డిగ్రీ వరకు నమోదు చేసుకోవచ్చు..B.Ed, TTC, TPT, టైపిస్టులు , స్తేనోగ్రాఫర్లు ,కంప్యూటర్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు కూడా ఇక్కడే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది..
చిరునామా: సాత్నాల క్వార్టర్స్ ,
రిమ్స్ ఆసుపత్రికి దగ్గరలో, ఆదిలాబాద్ .
ఫోన్: 9491046108
ఇక సబ్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయం బెల్లంపల్లి లో పని చేస్తోంది..చదువులేని నిరక్షరాస్యులు, 10 వ తరగతి లో ఫెయిలైన వారు, టెక్నికల్ కోర్సులైన I.T.I, L.C.E., పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది..
చిరునామా: సబ్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సైజ్ కార్యాలయం ,
క్వార్టర్ నెం.B-23 , AMC ఏరియా , బెల్లంపల్లి .
ఫోన్: 9491046110
ఉట్నూరులో గిరిజనుల కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసారు. నిరక్ష్య రాస్యుల నుండి డిగ్రీ వరకి అన్ని కోర్సులకి సంబంధించిన వారు ఇక్కడ తమ పేర్లని నమోదు చేసుకోవచ్చు.
చిరునామా: ప్రాజెక్టు అధికారి కార్యాలయం , ITDA, ఉట్నూరు.
ఫోన్: 9491046108
ప్రొఫెషనల్ కోర్సులు , పీజీ ఆపై చదువులకు సంబంధించిన విద్యార్హతలని హైదరాబాద్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
చిరునామా: ఆర్ట్స్ కళాశాల పక్కన, ఉస్మానియా యూనివర్సిటీ , హైదరాబాద్.
నమోదుకు వచ్చేవారు తప్పనిసరిగా పాటించాల్సినవి:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి అన్ని సక్రమంగా ఉంటే 10 నిమిషాల్లో కార్డు అందజేస్తారు.రెన్యువల్ అయితే ఒక నిమిషంలో చేసి ఇస్తారు.ఆలస్యమైతే సొంత చిరునామా గల కవర్ కి రూ.5 స్టాంప్ అతికించి ఇస్తే ఇంటికి పంపిస్తారు.ప్రతి మూడేళ్లకి ఒకసారి కార్డులని రెన్యువల్ చేసుకోవాలి.మరో 6 నెలల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.అప్పటికీ రెన్యువల్ చేయించకపోతే ల్యాబ్స్ అవుతుంది.కంప్యూటర్ ఆ పేరుని లాక్ చేస్తుంది.
ఇక ఉపాధి కల్పనా కార్యాలయాల నుంచి ఉద్యోగ అవకాశాలు తగ్గాయి. సీనియారిటీ కాకుండా మెరిట్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు.కాబట్టి చదువులో నిర్లక్ష్యం చేయవద్దు.

- అభ్యర్థి స్వయంగా రావాలి.
- 1 నుండి 10 వ తరగతి వరకి గల బోనఫైడ్ సర్టిఫికెట్లు
- రెసిడెన్షియల్ , కుల ధృవీకరణ పత్రాలు.
- ఇతర జిల్లాలో చదివిన వారైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ /మైగ్రేషన్ సర్టిఫికెట్లని తీసుకురావాలి.
- అన్ని ఒరిజినల్ మరియు జిరాక్సు ప్రతులని తప్పనిసరిగా తీసుకురావాలి.
- కార్యాలయ పని దినాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 ని. వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి అన్ని సక్రమంగా ఉంటే 10 నిమిషాల్లో కార్డు అందజేస్తారు.రెన్యువల్ అయితే ఒక నిమిషంలో చేసి ఇస్తారు.ఆలస్యమైతే సొంత చిరునామా గల కవర్ కి రూ.5 స్టాంప్ అతికించి ఇస్తే ఇంటికి పంపిస్తారు.ప్రతి మూడేళ్లకి ఒకసారి కార్డులని రెన్యువల్ చేసుకోవాలి.మరో 6 నెలల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.అప్పటికీ రెన్యువల్ చేయించకపోతే ల్యాబ్స్ అవుతుంది.కంప్యూటర్ ఆ పేరుని లాక్ చేస్తుంది.
ఇక ఉపాధి కల్పనా కార్యాలయాల నుంచి ఉద్యోగ అవకాశాలు తగ్గాయి. సీనియారిటీ కాకుండా మెరిట్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు.కాబట్టి చదువులో నిర్లక్ష్యం చేయవద్దు.

No comments:
Post a Comment