Sunday, 11 March 2012

బోడ జనార్ధన్

చెన్నూరు నియోజక వర్గంలో వరుసగా 4 సార్లు 1985, 1989,1994, 1999 లలో MLA గా గెలిచారు.2004 లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ చేతిలో ఓటమి చవి చూశారు. కార్మిక శాఖా మంత్రిగా , రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేశారు..

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్
జగన్ సమక్షంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers