Tuesday, 7 January 2014

Kotapalle Mandal/Tehsil - కోటపల్లి మండలం

చెన్నూరు పంచాయితీ సమితి నుండి విడివడిన కోటపల్లి మండల ప్రజా పరిషత్తు జనవరి 15, 1987న ప్రారంభించబడింది. 1989లో తొలిసారి జరిగిన ఎన్నికలలో రేగళ్ళ మధుసూదన్ గెలుపొందారు.
ఆనాటి లెక్కల ప్రకారం -
భౌగోళికంగా కోటపల్లి మండలం 18.47' - 19.02' డిగ్రీల అక్షాంశాలు. 79.40' - 79.57' డిగ్రీల రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది. దీని మొత్తం విస్తీర్ణం 41626 హెక్టారులు. అప్పట్లో 37 రెవెన్యూ గ్రామాలుండేవి.
Google Map - Kotapally Village in 2014

1981 నాటి జనాభా లెక్కల ప్రకారం - మండలంలోని మొత్తం జనాభా - 25496.
ఇందులో పురుషులు -   12812,  స్త్రీలు - 12684
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం - మండలంలోని మొత్తం జనాభా - 30,605 .
ఇందులో పురుషులు -   15,253,  స్త్రీలు - 15,352

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers