చెన్నూరు పంచాయితీ సమితి నుండి విడివడి, జైపూర్ మండల ప్రజా పరిషత్తు జనవరి 15, 1987న ఏర్పాటు చేయబడింది. ఈ మండలానికి ఉత్తరాన నెన్నెల్ , తూర్పున చెన్నూరు, పశ్చిమాన మంచిర్యాల, పశ్చిమోత్తరాన మందమర్రి మండలాలు, పశ్చిమ , దక్షిణ, ఆగ్నేయ దిశలందు గోదావరి నది సహజ సరిహద్దులుగా ఉన్నాయి.
1987 మార్చిలో జరిగిన ఎన్నికల్లో వాల లక్ష్మీ మనోహర్ రావు మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులుగా గెలుపొందారు.
1987 మార్చిలో జరిగిన ఎన్నికల్లో వాల లక్ష్మీ మనోహర్ రావు మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులుగా గెలుపొందారు.
No comments:
Post a Comment