Monday, 6 January 2014

మండల సమాచారం

రోడ్లు-రవాణా :

చెన్నూర్ మండలంలో BT రోడ్డు 32  కిలోమీటర్లు ఉండగా ,మెటల్ రోడ్లు 56 కిలోమీటర్లు, మట్టి రోడ్లు 40 కిలోమీటర్లు ఉన్నాయి. చెన్నూర్ మండలంలో అన్ని గ్రామాలకి రోడ్లు ఉన్నాయి.


విద్యుత్ వివరాలు:
చెన్నూర్ మండలం లో గృహ అవసరాలకి సంబంధించి 10,338 కనెక్షన్ లు , వాణిజ్య పరంగా 712, పరిశ్రమలకు 55 కనెక్షన్ లు ఉన్నాయి.. 
621 ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయి.

వైద్య సౌకర్యాలు :



చెన్నూర్  లో గాంధీ చౌక్ కి దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.
మండలంలో ఒక PHC, 8 సబ్ సెంటర్లు ఉన్నాయి.

జైపూర్ మండలం లో 12,394 గృహ వినియోగ కనెక్షన్ లు ఉన్నాయి.. 

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers