తెలంగాణ ప్రజలు సింగరేణి తల్లిని కొంగు బంగారంగా కొలుస్తారు. ఖ మ్మం జిల్లాలో మొట్ట మొదటిసారిగా 1889లో బొగ్గు నిక్షేపాలను గుర్తించా రు. 20ఏళ్ళ సుదీర్ఘ పరిశోధనల తర్వాత బొగ్గు నిక్షేపాలను కనుగొన్న గ్రామాన్ని సింగరేణి గ్రామంగా గుర్తించారు. హై దరాబాద్ దక్కన్ కంపెనీ, ఇంగ్లాండ్ కంపెనీ వ్యవహారాల చట్ట ప్రకారం ఇన్‌కార్పొరేట్ సంస్థగా పేరు నమోదు చేసుకొని బొగ్గు తవ్వకాలు చేపట్టింది.
మొదట కొత్తగూడెంలో ప్రారంభమై దశల వారీగా నాలుగు జిల్లాలకు విస్తరించింది. 34 భూగర్భగనులు, 14 ఓసీపీలతో నల్ల బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ దేశానికి వెలుగులందిస్తున్న సింగరేణి పరిశ్రమకు ఈనెల 23తో నేటికి 122 వసంతాలు నిండాయి. భద్రాద్రి రామ న్న సన్నిధి నుంచి ప్రారంభమై గోలేటి కైరిగూడా, డోర్లీ వరకు విస్తరించింది. తె లంగాణ సిరులవేణిగా సింగరేణి ప్రస్తు తం 65వేల మంది కార్మికులు ఉద్యోగులకు ప్రత్యేక్షంగా ఆరు లక్షల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధినిస్తోంది.
అనంతరం 1921 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చుకుం ది. 1945లో హైదరాబాద్‌కు చెందిన నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ షేర్లు కొనుగోలు చేశారు. అప్పటి నుం చి ఈ కంపెనీ నిజాం ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. 49శాతం కేంద్ర ప్రభు త్వ వాటా 51శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కంపెనీతో కొనసాగుతు వ స్తోంది. మొదట ఖమ్మం జిల్లాలో ఉత్ప త్తి ప్రారంభించిన అనంతరం 1927లో ఆదిలాబాద్, 1961కరీంనగర్, 1991 లో వరంగల్ జిల్లాలకు విస్తరించింది.
మొట్టమొదట బొగ్గు నిక్షేపాలను డిసెంబర్ 23న గుర్తించడంతో సింగరేణి యా జమాన్యం ప్రతి ఏడాది డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను ని ర్వహిస్తోంది. మధ్యలో మాజీ ప్రధాన మంత్రి పి.వి.నర్సింహారావు మృతి చెం దగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవా లను వాయిదా వేసిన సింగరేణి యాజమాన్యం 2009 నుంచి ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహిస్తోంది.

సింగరేణి ప్రస్థానం:
మొదట కొత్తగూడెంలో ప్రారంభమై దశల వారీగా నాలుగు జిల్లాలకు విస్తరించింది. 34 భూగర్భగనులు, 14 ఓసీపీలతో నల్ల బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ దేశానికి వెలుగులందిస్తున్న సింగరేణి పరిశ్రమకు ఈనెల 23తో నేటికి 122 వసంతాలు నిండాయి. భద్రాద్రి రామ న్న సన్నిధి నుంచి ప్రారంభమై గోలేటి కైరిగూడా, డోర్లీ వరకు విస్తరించింది. తె లంగాణ సిరులవేణిగా సింగరేణి ప్రస్తు తం 65వేల మంది కార్మికులు ఉద్యోగులకు ప్రత్యేక్షంగా ఆరు లక్షల కుటుంబాలకు పరోక్షంగా ఉపాధినిస్తోంది.
పవిత్ర పుణ్యక్షేత్రం అయిన భద్రాద్రి రామున్ని దర్శించుకోవడానికి భక్తులు కాలినడకన, ఎండ్లబండ్లపై వెళ్లేవారు. రోజుల తరబడి ప్రయాణం చేస్తూ మ ధ్యలో ఆగుతూ వంటలు చేస్తూ భోజనాలు చేసి సేదతీరుతూ వెళ్లేవారు. ఓ చోట భక్తులు వంట చేసుకుంటుండగా వాడిన పొయ్యిరాళ్లు మండిపోవడం చూసి ఇది రాకాసి మాయ అంటూ ప్ర జలు భయపడ్డారు. ఈ విషయం బ్రిటీ ష్ అధికారులు తెలుసుకొని విలియం కింగ్ అనే భూగర్భ శాస్త్రజ్ఞుడి చేత పరిశోధన లు చేయించారు.కాలిన రాళ్ళను బొ గ్గు నిక్షేపాలుగా 1871లో గుర్తించారు. 17 89లో బొగ్గు నిక్షేపాలుగా కనుగొన్నా రు. 1789లో బొగ్గు తవ్వకాలను ప్రా రంభించి దక్కన్ కంపెనీగా నమోదు చేశారు. 23-12-1921లో సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చారు. నై జాం నవాబు సింగరేణి షేర్లను కొనుగోలు చేయడంతో 1948లో ప్రభుత్వ ప రమైంది. 1956లో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది. 51:49 వాటాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దక్కింది.
సింగరేణి గనులంటేనే మృత్యుగుహలుగా కార్మిక కుటుంబాల్లో భావన ఉం డేది. ఎలాంటి రక్షణ సౌకార్యాలు లేకపోవడంతో చిమ్నీలు పట్టుకొని చీకటి సొరంగాలలో పేలుడు పదార్థాలను అంటించి బొగ్గును దగాయించి ఉత్పత్తి చేసేవారు. చీకటి గుహల్లోకి దిగిన కా ర్మికుడు ఇంటికి తిరిగి వచ్చేదాకా న మ్మకం ఉండేది కాదు. భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తేనే కుటుంబం పూటగడిచేది. కార్మికులు కష్టాన్ని తట్టుకోలేక పా రిపోతే కాంట్రాక్టర్లు పట్టుకొని గూండాలతో చిత్రహింసలకు గురిచేసేవారు.
సింగరేణిలో తొలిసారిగా 1938లో ఎ ల్లందులోని గనిలో జరిగిన గ్యాస్ ప్ర మాదంలో ఆండ్రూస్, హన్సన్‌యంగ్ అనే బ్రిటీష్ అధికారులతో పాటు వందలాది మంది కార్మికులు మరణించారు. 1994లో సింగరేణిలో అత్యధికంగా ప్ర మాదాలు జరిగి 50 మంది కార్మికులు మృతి చెందారు. 2003లో జూన్ 17న గో దావరిఖనిలోని 7ఎల్ఈపీ గనిలో 17 మంది, అక్టోబర్‌లో జీడీకే 8 గనిలో 10 మంది కార్మికులు మృతి చెందారు. శ్రీరాంపూర్‌లోని ఆర్‌కే న్యూటెక్ గనిలో 2008లో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించడంతో గనిని మూసివేశారు. 2009లో 20మంది కార్మికులు మృతి చెందగా 2010లో 13 మంది కార్మికు లు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు.
సింగరేణిలో 59 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నేడు 51 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకుంటున్నప్పటికీ కార్మికుల సంఖ్య 1.19 లక్షల నుంచి 65 వేల కు కుదించారు. కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వం 20-20 విజన్ ఫలితంగా సింగరేణిలో కార్మికుల సం ఖ్య గణనీయంగా తగ్గింది. తట్టా, చెమ్మ స్ మాయమై యాంత్రీకరణ అమలు అ యింది. రక్షణ, ప్రమాదాల పేరుతో సిం గరేణిని మానవ రహిత ఉపాధి రహిత సంస్థగా తీర్చిదిద్దుతున్నారు.
సింగరేణి లో గోల్డెన్ షేక్‌హ్యాండ్, వీఆర్ఎస్, డి స్మి స్ కార్మికులు గడిచిన 15 సంవత్సరా ల్లో ఇంటిబాట పట్టారు. 2010-11 సంవత్సరంలో 67వేల మంది కార్మికు లు 51.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించగా ఈ ఏడాది 53.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోవడంలో వల్ల సింగరేణి వ్యాప్తంగా దాదాపు 22వేల మంది కాం ట్రాక్టు కార్మికులు వివిధ డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్నారు.

సింగరేణి యాజమాన్యం 1998లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి సంస్కరణలను వేగవంతం చేసింది. పారిశ్రామిక శాంతి పేరుతో సంస్థలో ఉన్న 98 సంఘాలను నియంత్రించడానికి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గు ర్తింపు సంఘం ఎన్నికలు పెట్టారు. దీం తో కార్మికుల బతుకులు మారాయి. జాతీయ సంఘాలను, ప్రాంతీయ సం ఘాలను మార్చి మార్చి ఎన్నికున్నప్పటికీ కోడ్ఆఫ్ డిస్‌ప్లే పేరుతో యాజమా న్యం అణిచివేస్తూ సంస్కరణలను సక్సె స్‌గా అమలు చేస్తున్నది. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌కు మంగళం పాడారు. కార్మికుల కుటుంబాల యువకులు ఉ పాధి కోసం వలస వెళ్తున్నారు.
ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ట్రే డ్స్‌మెన్‌లకు హెల్పర్‌లను రద్దు చేశారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను సై తం రద్దు చేయడంతో ఉపాధి అవకాశా లు సన్నగిల్లాయి. నిర్వహణ భారం త గ్గించేందుకు వర్క్‌షాప్‌లు, స్టోర్స్, టిం బర్‌యార్డులు, సింగరేణి పాఠశాలలను మూసివేశారు.
శ్రీరాంపూర్‌లో సీసీసీ ప్లాంట్ మూతపడగా బెల్లంపల్లిలో పవ ర్ స్టేషన్‌ను మూసివేశారు. అంతేకాకుండా కార్మికుల సంఖ్యను తగ్గించి ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ, కంటిన్యూయస్ మైనర్ వంటి ఎన్నో బొగ్గుతీసే యం త్రాలను ప్రవేశపెట్టడంతో కార్మికులు ఇంటి దారి పట్టక తప్పలేదు.

No comments:
Post a Comment