Saturday, 10 March 2012

104 వైద్య సేవలు:


చెన్నూర్  మండలంలోని  వివిధ  గ్రామాల్లో  ప్రతినెల  104 ద్వారా  పర్యటిస్తూ  వైద్య  సేవలని  అందజేస్తారు.. వాటికి  సంబంధించిన  వివరాలు..

ప్రతినెల 22న  చింతలపల్లి ,అక్కేపల్లి ,శివలింగాపూర్ ,కత్తేరశాల   గ్రామాల్లో..

ప్రతినెల 23న  ఒడ్డు సోమనపల్లి ,నాగపూర్ ,పొన్నారం ,ఆస్నాద , చాకేపల్లి ,గంగారం ,ఒత్కులపల్లి ,పోక్కూరు ,ముత్తరావు  పల్లి , కొమ్మెర , ఎర్రగుంటపల్లి , సుందర  శాల , వెంకంపేట  గ్రామాల్లో .

ప్రతినెల 24న  దుగ్నేపల్లి ,సుద్దాల ,కాచన్  పల్లి , బావురావు  పేట , కిష్టంపేట  గ్రామాల్లో..

ప్రతినెల 25న  లంబడి  పల్లి ,ఎల్లక్కపేట  గ్రామాల్లో ..



No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers