ఉపకార వేతనాల మంజూరు ,చెల్లింపుల్లో అవకతవకలకి ఆస్కారం లేకుండా, పారదర్శకంగా ,త్వరితగతిన విద్యార్థులకి నెలవారీ స్కాలర్ షిప్ లని అందించే సదుద్దేశంతో ప్రభుత్వం 2008 నుండి ఆన్ లైన్ విధానాన్ని ప్రారంభించింది.. SC,ST,BC, మైనార్టీ , వికలాంగులు ఇలా అన్ని కేటగిరీల విద్యార్థులకి దీన్ని వర్తింపజేసింది.
అయితే ఉపకార వేతనాల ఫారాల భర్తీ ,ఆన్ లైన్ విధానం పట్ల అవగాహన లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు..పొరపాటుగా ఫారం లో తప్పుగా వస్తే దాన్ని మార్పు చేయలేకపోతున్నారు. ఇంటర్నెట్ ,ఆన్ లైన్ కేంద్రాల నిర్వాహకులు సైతం సహకరించడం లేదు..దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు..అలాంటి వారికి అనుమానాలు నివృత్తి చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసింది.వారికి ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు..
రామ్ ఇన్ఫర్మటీస్ లిమిటెడ్ , హైదరాబాద్ - 9704290374
A.S.W.O, ఆదిలాబాద్- 9849903662
A.T.W.O, ఆదిలాబాద్- 9490957087
A.B.C.W.O, ఆదిలాబాద్- 9849870576
A.S.W.O, నిర్మల్ - 9849903662
A.T.W.O, నిర్మల్ - 9490957085
A.B.C.W.O, నిర్మల్ -9849904536
A.S.W.O, మంచిర్యాల- 9849903665
A.T.W.O, మంచిర్యాల- 9490957092
A.B.C.W.O, మంచిర్యాల- 9849904535
A.S.W.O, కాగజ్ నగర్ - 9849903667
A.T.W.O, కాగజ్ నగర్- 9490957086
A.B.C.W.O, .కాగజ్ నగర్- 9849904534
A.S.W.O, ఉట్నూరు - 9440064930
A.T.W.O, ఉట్నూరు- 9490957093
A.T.W.O, జైనూరు - 9490957082
A.T.W.O, బోథ్ - 9490957084
A.T.W.O, ఆసిఫాబాద్ - 9490957091

No comments:
Post a Comment