Saturday, 10 March 2012

మొసళ్ళ మడుగు

జైపూర్ మండలం శివ్వారం గ్రామ సమీపంలో ఎత్తైన రెండు కొండల మధ్య లోతయిన పెద్ద కొలను ఉంది.దీన్నే మొసళ్ళ మడుగు  అంటారు. దీన్ని మొసళ్ళ సంరక్షణ కేంద్రంగా అటవీ శాఖ ప్రకటించింది. ప్రకృతి అందాలు ఆరబోసినట్లుగా ఈ ప్రాంతం చూడముచ్చట గొలుపుతుంది. నదిలోని దొన మధ్య నుండి వెళితే మల్లన్న ఆలయం వస్తుంది.

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers