నల్లాల రాజం-పోచక్క దంపతుల మొదటి సంతానంగా జూలై10, 1964లో నల్లాల ఓదెలు మండమర్రిలో జన్మించారు..సోదరుడి పేరు శంకర్..ఇతను భూపాల పల్లి లో ఉద్యోగం చేస్తున్నాడు..
ఓదెలు విధ్యాబ్యాసం దాదాపుగా మన జిల్లాలోనే కొనసాగింది.. 1 నుండి 7 వ తరగతి వరకి కార్మెల్ హై స్కూల్ లో చదివారు..7 వ తరగతి ఫెయిల్ కావడంతో ,7 వ తరగతిని తమ సొంత ఊరైన పెద్దపల్లిలో చదివి, 8 నుండి 10 వ తరగతి వరకి రామగుండం లో చదివారు. ఇంటర్ నుండి డిగ్రీ (B.Sc-Maths) వరకి మంచిర్యాలలోని ప్రభుత్వ కళాశాలలో చేసారు.. ఈ సమయంలో కళాశాలలో సైన్స్ కార్యదర్శిగా ఉన్నారు..డిగ్రీలో లెక్కల సబ్జెక్ట్ ఫెయిల్ అయినందున తిరిగి దూర విద్య ద్వారా B.A. , ఆ పై M.A.(ఉస్మానియాలో ) కూడా పూర్తి చేసారు.. 1989 నుండి 1994 వరకి పత్రికా విలేఖరి గా పని చేసారు.. ఒదేలుకి , జె. రవీందర్ ,కుమార్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు..1994 నుండి మొదలైన వీరి స్నేహం నేటికీ కొనసాగుతూనే ఉంది..
ఒదేలుది ఉన్నత కుటుంబమే.. 1985, ఆగస్ట్ 25 న తన మేనత్త కూతురు భాగ్య లక్ష్మిని వివాహం చేసుకున్నారు.. పెళ్లి అయిన రెండు నెలల తర్వాత, మందమర్రి లో ఒక పాటశాలని ప్రారంభించారు.. మొదట్లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల, పత్రికా విలేఖరిగా పని చేసారు. ఒదేలుకి ఇద్దరు కుమారులు శ్రావణ్ ,సందీప్ మరియు ఒక కుమార్తె జ్యోత్స్న ఉన్నారు.. 2000సంవత్సరంలో ఒదేలు తండ్రి నల్లాల రాజం అనారోగ్యంతో మరణించారు..
రాజకీయంగా 1994 లో ఆయన B.S.P. అభ్యర్థిగా మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి,ఓటమి చెందారు..విద్యార్ధి దశలో ఉన్నప్పుడే, 1978లో P.D.S.U లో చేరారు.. 2001 లో తెలంగాణా రాష్ట్ర సమితి (T.R.S.) పార్టీ లో చేరారు.. క్రమ క్రమంగా 2007 లో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా,జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎదుగుతూ 2008లో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలని స్వీకరించిన ఓదెలు అనేక ఉద్యమాలు చేసారు.. 2009 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా చెన్నూరు నుండి పోటీ చేసి మాజీ మంత్రి వినోద్ పై అనూహ్య విజయం సాధించారు..
నివాస స్థలం :
క్వార్టర్ నంబర్ : 615, 2 వ జోన్, రామాలయం రోడ్ , మందమర్రి ..

No comments:
Post a Comment