Friday, 10 February 2012

జైపూర్ మండలంలోని ఆలయాలు

జైపూర్ మండలం లోని పౌనూరు గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఏటా భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వేణుగోపాల స్వామి, రుక్మిణీ, సత్యభామ ల కల్యాణాన్ని చూడటానికి పరిసర ప్రాంతాల ప్రజలు వస్తారు. 
                          ***********
జైపూర్ మండలం భీమారం గ్రామానికి చెందిన చెరకు భారతి - సర్వోత్తమ   రెడ్డి దంపతులు తమ సొంత నిధులను వెచ్చించి అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు.  అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని అఖిల భారత హనుమాన్ దీక్షా పీటాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ ,విజయవాడ వారి చేత ప్రతిష్టింప చేసారు ...
**********************************
జైపూర్ అడవి లో ఉన్న మల్లన్న  స్వామీ దేవాలయం ... ఇక్కడికి ప్రతి ఆదివారం , గురువారాల్లో  భక్తులు  ఎక్కువ వస్తుంటారు..

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers