ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ఇటీవల నిర్వహించిన అసిస్టెంట్ పోటీ పరీక్ష ఫలితాల్లో చెన్నూర్ పట్టణానికి చెందిన పొన్న శరత్ రాష్ట్ర స్థారుులో రెండవర్యాంకుతో సాధించి, ఐదవ జోన్‌లో ప్రథవు స్థానంలో నిలిచారు. 2006 డియుస్సీలో యుస్‌జిటి విభాగంలో జిల్లా స్థారుు ప్రథవు స్థానం పొంది, ప్రస్తుతం వేవునపల్లి వుండలంలోని కల్మలపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయువృత్తిని చేపడుతున్నారు. వురి కొద్ది రోజులలో విడుదల కానున్న గ్రూప్-2 ఫలితాలలో వుంచిర్యాంకు వస్తుందన్న ధీవూను శరత్ వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థారుులో ర్యాంకు సాధించిన శరత్‌ను తోటి ఉపాధ్యాయుులు, పట్టణ ప్రవుుఖులు అభినందించారు.
No comments:
Post a Comment