మందమర్రి,రవీంద్ర ఖని (రామకృష్ణాపూర్) రైల్వే స్టేషన్ల మీదుగా ప్రతిరోజు వెళ్ళే రైళ్ళు ఇవే . ఈ రెండు స్టేషన్ల మధ్య వెళ్ళే రైళ్లు 2 నిమిషాలు అటు ఇటుగా వస్తాయి..
కాజీపేట వైపు:
బల్లార్ష -సికింద్రాబాద్ భాగ్యనగర్ ప్యాసింజర్ (no.7234) ఉదయం 4:42 ని.
నాగ్ పూర్- కాజీపేట ప్యాసింజర్ (no.335) ఉదయం 6:08 ని.
సిర్పూర్ టౌన్ -జగిత్యాల పుష్ పుల్ (D156) మధ్యాహ్నం 12:30 ని.
బల్లార్ష - భద్రాచలం రోడ్ సింగరేణి ప్యాసింజర్ (no.324) మధ్యాహ్నం 1:24 ని.
సిర్పూర్ టౌన్ - కాజీపేట ప్యాసింజర్ (no.322) సాయంత్రం 4:28 ని.
బల్లార్ష వైపు :
కాజీపేట- బల్లార్ష రామగిరి ప్యాసింజర్ (no.321) ఉదయం 7:06 ని.
జగిత్యాల- సిర్పూర్ టౌన్ పుష్ పుల్ (D155) ఉదయం 9:17 ని.
భద్రాచలం రోడ్- సిర్పూర్ టౌన్ సింగరేణి ప్యాసింజర్(no.323) మధ్యాహ్నం 12:22 ని.
సికింద్రాబాద్ -బల్లార్ష భాగ్యనగర్ ప్యాసింజర్ (no.7233) రాత్రి 7:52 ని.
కాజీపేట -నాగ్ పూర్ ప్యాసింజర్ (no.335) రాత్రి 11:32 ని.

No comments:
Post a Comment