ఏదైనా కొత్త సైట్ ని వీక్షిస్తున్నారా..? అయితే అది ప్రమాదకర మైనదో , కాదో తెలుసుకోండి. అందుకోసం
http://safeweb.norton.com లోకి వెళ్ళండి. అందులో కనిపించే Is this site safe? అనే టెక్స్ట్ బాక్స్ లో మీరు చూడాలనుకునే సైట్ అడ్రస్ ని టైప్ చేసి సెర్చ్ కొట్టండి.
safe అయితే పచ్చ రంగులో safe అని చూపిస్తుంది.
http://safeweb.norton.com/dirtysites లో కొన్ని ప్రమాదకర వెబ్ సైట్ల లిస్టు ఉంది. చూడండి.
అలాగే ఈ మధ్య పెరిగిపోతున్న హ్యాకింగ్ సైబర్ నేరాలని అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాల్లకి చెక్ పెట్టేలా కొన్ని Cyber Investigation Cells ఆన్ లైన్ లో సమాచారాన్ని సురక్షితం చేసుకునేలా కొన్ని చిట్కాలని అందిస్తున్నాయి. పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో అవగాహన కలిగిస్తున్నాయి. ఉదాహరణకి మన రాష్ట్ర ప్రభుత్వం Delete పేరుతో సైబర్ సెల్ ని అందుబాటులోకి తెచ్చింది. ఆ సైట్ లోని మెయిల్ ఐడీ , ఫోన్ ల ద్వారా సైబర్ మోసాలకి సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ముంబాయి పోలీసులు Cyber crime Investigation Cell పేరుతో చర్యలు తీసుకుంటున్నారు.
వివరాలకి క్రింది వెబ్ సైట్లని సందర్శించండి:
www.hyderabadpolice.gov.in/deletecamp/deletemain.htm
www.cybercellmumbai.com
www.indiacyberlab.in
www.infosecawareness.com
www.cyberpolicebangalore.com
http://cybercrime.planetindia.net
www.asianlaws.org
www.hyderabadpolice.gov.in/main/DD.htm

No comments:
Post a Comment