Thursday, 2 February 2012

MP constituency-పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది.మన నియోజకవర్గం కూడా దీని పరిధిలోకి వస్తుంది కాబట్టి దీని వివరాలు కూడా పొందుపరచడమైనది.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు:
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు:

లోక్‌సభకాలముగెలిచిన అభ్యర్థిపార్టీ
మూడవ1962-67ఎం.ఆర్.కృష్ణభారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ1967-71ఎం.ఆర్.కృష్ణభారత జాతీయ కాంగ్రెస్
ఐదవ1971-77వి.తులసీరాంతెలంగాణా ప్రజా సమితి
ఆరవ1977-80వి.తులసీరాంభారత జాతీయ కాంగ్రెస్
ఏడవ1980-84జి.భూపతితెలుగుదేశం పార్టీ
ఎనిమిదవ1984-89జి.భూపతితెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ1989-91జి.వెంకటస్వామిభారత జాతీయ కాంగ్రెస్
పదవ1991-96జి.వెంకటస్వామిభారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ1996-98జి.వెంకటస్వామిభారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ1998-99డా.చెల్లమెల్ల సుగుణ కుమారితెలుగుదేశం పార్టీ
పదమూడవ1999-04డా.చెల్లమెల్ల సుగుణ కుమారితెలుగుదేశం పార్టీ
పదునాల్గవ2004-09జి.వెంకటస్వామిభారత జాతీయ కాంగ్రెస్
15వ లోక్‌సభ2009-జి.వివేకానంద్భారత జాతీయ కాంగ్రెస్
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన గోమాస శ్రీనివాస్ పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున జి.వివేకానంద్ ప్రజారాజ్యం పార్టీ టికెట్ పై ఆరేపల్లి డేవిడ్ రాజ్ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జి.శ్రీనివాస్ పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.వివేకానంద్ తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి జి.శ్రీనివాస్ పై 49,017 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

2009 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
క్రమసంఖ్యఅభ్యర్థి పేరుఅభ్యర్థి పార్టీసాధించిన ఓట్లు
1జి.వివేకానందకాంగ్రెస్ పార్టీ313748
2జి.శ్రీనివాస్తెలంగాణ రాష్ట్ర సమితి264731
3ఏ.డేవిడ్ రాజుప్రజారాజ్యం పార్టీ175605
4ఎం.నర్సింహభారతీయ జనతా పార్టీ67836
5ఎస్.లక్ష్మయ్యఇండిపెండెంట్20263
6జి.స్వామిబహుజన్ సమాజ్ పార్టీ15859
7ఎ.మహేంద్రఇండిపెండెంట్6726
8జి.వినయ్ కుమార్ఇండిపెండెంట్6726
9ఎస్.కృష్ణఎంసిపిఐ5752
10డి.రాములుఇండిపెండెంట్5511
11బి.మల్లయ్యఇండిపెండెంట్4541
12ఎన్.కనకయ్యఇండిపెండెంట్4468
13ఏ.కమలమ్మఇండిపెండెంట్3938
14జి.రమేష్ఇండిపెండెంట్3414
15రాజేశ్వరిఇండిపెండెంట్3328

No comments:

Post a Comment

About this blog in News Papers

About this blog in News Papers