నియోజకవర్గంలో ప్రాథమిక ,ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలలు 229 ఉన్నాయి .. చెన్నూర్ మండలంలో 73 , కోటపల్లి లో 58 ,జైపూర్ లో 62 , మందమర్రిలో 41 పాఠశాలలు ఉన్నాయి..
చెన్నూర్ మండలం లో 55 ప్రాథమిక , 8 ప్రాథమికోన్నత , 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.మొత్తం 73 పాఠశాలలున్నాయి.
కోటపల్లి మండలంలో మొత్తం 58 పాఠశాలలున్నాయి. ఇందులో 45 ప్రాథమిక , 7 ప్రాథమికోన్నత , 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
జైపూర్ మండలంలో మొత్తం 62 పాఠశాలలున్నాయి. ఇందులో 42 ప్రాథమిక , 12 ప్రాథమికోన్నత , 8 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
మందమర్రి మండలంలో మొత్తం 45 పాఠశాలలున్నాయి. ఇందులో 25 ప్రాథమిక , 11 ప్రాథమికోన్నత , 5 ఉన్నత పాఠశాలలు , 4 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 4825 మంది విద్యని అభ్యసిస్తున్నారు..
No comments:
Post a Comment